ప్రకాశం: మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 16వ తేదీ నుంచి నుండి 19వ తేదీ వరకు మండలంలోని పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. 16, 17వ తేదీలలో ఒక బ్యాచ్ సభ్యులకు 18, 19వ మరొక బ్యాచ్ సభ్యులకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.