ASR: రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని ఉపాధ్యాయ ఓటర్లకు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ రోజు ప్రత్యేక క్యాజువల్ లీవ్‌ను, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మంజూరు చేశారని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మంగళవారం పాడేరు నుంచి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.