W.G: గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా బుధవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. ఆయన ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.