NLR: ఇందుకూరుపేట(M)జగదేవిపేట ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ‘ఆశా డే’ ఇవాళ నిర్వహించారు. ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ హరిప్రియ హాజరయ్యారు. మహిళలకు రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. వీటిని మొదటి దశలో గుర్తిస్తే తీవ్రతను బట్టి రేడియేషన్, కియో థెరపీ, శస్త్ర చికిత్స ద్వారా నయం చేయవచ్చని చెప్పారు.