KKD: యువత క్రీడల్లో రాణించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. మంగళవారం పెద్దాపురం మండలం చంద్రబాబు పల్లి జడ్పీ పాఠశాలలో కోకో ప్రత్యేకించి శిబిరాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జట్టుకు జనసేన యువనేత వెన్న వెంకటేష్ జెర్సీలను అందించారు.