కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సోమవారం ముత్తవరపు కళ్యాణమండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. హత్యలు చేసే వారికి వైసీపీలో ప్రాధాన్యత దక్కుతుందన్నారు. ప్రాణాలకు తీసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైసీపీ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.