కృష్ణా: KRU పరిధిలోని కళాశాలల్లో MBA, MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. మే 8 నుంచి 22 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యూనివర్శిటీ పరిధిలోని 5 పరీక్షా కేంద్రాలల్లో నిర్వహిస్తామని యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి.