GNTR: సీఎం చంద్రబాబు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి సచివాలయానికి, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు చేరుకుంటారు. నల్లపాడు సమీపంలో ‘సరస్ మేళా’ను ప్రారంభించిన అనంతరం, సాయంత్రం విజయవాడలో ‘ఆవకాయ-అమరావతి’ కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన అనంతరం రాత్రికి నివాసానికి చేరుకుంటారు.