విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేడు భక్తి శ్రద్ధలతో తులసి దళార్చన నిర్వహించారు. ఈ పూజలో ఉభయధాతలు, అర్చకులు, వేదపండితులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం పరిసరాలు భక్తుల తోరణాలతో కాంతివంతమయ్యాయి. భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చి ఆశీర్వాదాలు పొందారు.