GNTR: తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని జెండా చెట్టు వద్ద రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని శనివారం స్థానికులు గుర్తించారు. సుమారు 35-40 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఉదయం నుంచే అక్కడ పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.