NLR: జిల్లా ఎస్పీ కార్యాలయం నందు సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అయిందని ఎస్పీ కార్యాలయం అధికారులు ప్రజలు గమనించి సహకరించగలరని తెలిపారు. ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు, విన్నపములు చేయదలచిన వారుంటే సంబంధిత సమీప పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.