PPM: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పాలన నడుస్తుంది అనటానికి నిన్న హిందూపురం వైసఎపీ కార్యాలయంపై జరిగిన దాడినే నిదర్శనం అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సోమవారం పార్వతీపురంలో నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.