ATP: జిల్లాలో వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని బీరప్ప గుడి వద్ద రాధాకృష్ణ వినాయకులను ఏర్పాటు చేశారు. చూడముచ్చటగా ఉన్న విగ్రహాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నగర ప్రజలు స్వామిని దర్శించుకుని సెల్ఫీలు తీసుకుంటున్నారు.