శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంతకల్లు నుండి డివిజన్లో భద్రతకు సంబంధించిన పనులు కారణంగా పలు రైళ్లను దారి మళ్ళిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పూరి-యశ్వంత్పూర్(22883) గరీబ్రత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ డిసెంబర్ 20 నుండి మళ్లించిన మార్గంలో నడుస్తుందని తెలిపింది.