నెల్లూరు: ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని బ్యాంకుల వీధి ఇరుకుగా మారింది. జనం వాహనాలను అడ్డంగా నిలపడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నడవడానికి కూడా వీలు లేని ఈ ప్రాంతంలో వెంటనే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.