GNTR: తుళ్లూరులో APSP పోలీసులకు వసతి గృహానికి సంబంధించి CSR ఫండ్స్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో మరమ్మత్తు పనులు చేశామని బుధవారం జిల్లా SP సతీష్ పేర్కొన్నారు. తుళ్లూరులో ఖాళీగా ఉన్న బిల్డింగ్ గురించి CRDA అధికారులకు తెలపడంతో సానుకూలంగా స్పందించి బిల్డింగ్ పోలీసులకు కేటాయించారని చెప్పారు. ఇందులో సోలార్ పనులు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు.