ASR: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో ఉచిత గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డివిజనల్ మేనేజర్ విజయలక్ష్మి తెలిపారు. దరఖాస్తుదారులకు ఏ గ్యాస్ సౌకర్యం ఉండరాదని, ఉద్యోగస్తులు కాకూడన్నారు. రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, మహిళ యొక్క బ్యాంక్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబరుతో రాజవొమ్మంగిలోని జీసీసీ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.