KKD: రైల్వే ఆదాయంలో సామర్లకోటకు 8వ స్థానం సాధించింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధుల మంజూరులో భాగంగా 30 రైల్వే స్టేషన్లో ప్రయాణికులు, ఆదాయ వివరాలను రైల్వే కమిటీ సేకరించినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీనిలో భాగంగా సామర్లకోటకు 8వ స్థానం లభించిందని అన్నారు.