GNTR: మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్య నిర్వహణాధికారి రామకోటి రెడ్డి తెలిపారు.
Tags :