W.G: ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మార్టేరు గ్రామంలో మార్టేరు-పాలకొల్లు వెళ్ళు రోడ్డు మార్గంలో రోడ్డు పనులను పర్యవేక్షిస్తారు. కావున జనసేన, బీజేపీ, టీడీపీ మండల అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.