విశాఖ జిల్లాలోని రైతుబజార్లలో సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ నూనెలను నిర్దేశించిన ధరలకే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ. 124, పామాయిల్ రూ.110కి మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు. ఒక కార్డుపై నెలకు 3 ప్యాకెట్ల పామాయిల్, ఒక ప్యాకెట్ సన్ఫ్లవర్ ఆయిల్ అందజేయాలన్నారు.
Tags :