PPM: జిల్లాలో వివిధ శాఖలకు చెందిన చిరుద్యోగుల తొలగింపు చర్యలు సరికాదని జాతీయ మానవ హక్కు కమహక్కుచిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో వివిధ శాఖలకు చెందిన అధికారులు చిరుద్యోగులను తొలగించటం అన్యాయమన్నారు. వచ్చే కొద్దిపాటి జీవితంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాయన్నారు.