VSP: అంబాజీపేట మండలం మాచవరంలో శుక్రవారం జరిగే విజయ బేతాళ స్వామి వాహన ఉత్సవం సందర్భంగా మధ్యాహ్నం 1.గంట నుంచి శనివారం ఉదయం 7.గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు సీఐ భీమరాజు తెలిపారు. అమలాపురం వెళ్లు వాహనాలు మాచవరం వద్ద నుంచి చిరతపూడి వయా అవిడి, ముక్కామల నుంచి అమలాపురం వెళ్లాలన్నారు.