AKP: ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన ప్రజలు గత మూడు ఏళ్లుగా సరైన రోడ్డు లేక ఇబ్బందికి గురౌతున్నారు. వాళ్ళ ఆవేదన అధికారులకు చెప్పిన సరైన స్పందన రాకపోవడంతో గ్రామంలో ఉన్న యువత వాళ్ల సొంత డబ్బుతో మరమ్మతులు చేసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు బంగారమ్మపాలెం గ్రామానికి రోడ్డు వేయాలని వేడుకుంటున్నారు.