GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏమి పనులు చెయ్యాలో అవగాహన తెచ్చుకున్నానని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన చంద్ర భానుడు చెరువు దగ్గర మీడియతో మాట్లాడుతూ.. శంకర్ విలాస్ బ్రిడ్జీ పనులు త్వరలో ప్రారంభిస్తామని, నితిన్ గడ్కరితో కూడా మాట్లాడాను ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.