SKLM: బూర్జ మండలంలోని మామిడివలస అంగన్వాడీ కేంద్రం వద్దది ఈ చిత్రం. మురుగునీటి కాలువ నిర్మాణం కోసం యంత్రాలతో లోతుగా తవ్వేసి విడిచిపెట్టడంతో వర్షం నీటితో పాటు సమీపం ఇళ్లల్లో వాడుకలు నీరు వచ్చి చేరి దుర్వాసన, దోమలకు నిలయంగా మారింది. మురుగును ఆనుకుని అంగన్వాడీ కేంద్రం కొనడంతో పిల్లలు రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు.