కడప: ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లి పంచాయతీ లింగిరెడ్డి పల్లి అరుంధతి వాడలో శ్రీ మాతమ్మ గుడి నిర్మాణం కోసం గ్రామ ప్రజలకు గురువారం రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి లక్ష రూపాయలు విరాళంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో లింగిరెడ్డి పల్లె గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, పాల్గొన్నారు.