ELR: ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందుతున్నారు. అలాగే ఏకధాటిగా కురిసిన వర్షానికి ఏలూరు టూ టౌన్ ప్రాంతంలో పవర్ పేటలో బ్రిడ్జిలోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది దీంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు.