KDP: స్వర్ణాంధ్ర ప్రణాళిక సమావేశం వెదురుకుప్పం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు వెదురుకుప్పం ఎంపీడీవో హరిబాబు తెలిపారు. సమావేశంలో మండల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకోనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. సమావేశానికి ఎంపీటీసీలు, మండల ప్రత్యేక అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.