W.G: నల్లజర్ల మండల డిప్యూటీ తాహసీల్దార్ శాంతి ప్రియ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈమె ధవలేశ్వరంలో విధులు నిర్వహించారు. ఎన్నికలు అనంతరం సాధారణ బదిలీలో భాగంగా నల్లజర్ల కార్యాలయానికి బదిలీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలోని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.