VZM: జామిలో సర్పంచ్ చిప్పాడ లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ సతీష్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర @2047 సాధించడానికి అనుగుణంగా లక్ష్యాలు సాధించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ లక్ష్యాలకు అనుగుణంగా మనం అభివృద్ధి సాధిస్తామో అనే అంశంపై గ్రామ సభ నిర్వహించడం చేయడం జరిగిందని తెలిపారు.