NDL: శిరివెళ్ళ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా గత 100 రోజుల పరిపాలనలో ఎన్.డి.ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి ప్రజలకు ప్రత్యక్షంగా వివరించారు.