GNTR: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని మాదిగ మహాజన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వరికుంట రోశయ్య ప్రశ్నించారు. ‘మీరు రాజకీయాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌గా అక్రమాలు చేసి దోచుకున్న దాన్ని కక్కిస్తామని చెప్పి, ఇప్పుడు అనేక ఆరోపణలు ఉన్న పొన్నూరు మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని గురువారం ప్రశ్నించారు.