ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ మరో వివాదంలో చిక్కింది. కొత్త పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం ధరించలేదని సనాతన ధర్మ బోధకుడు సంజయ్ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.
Hritik Roshan : ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో భార్య ఉపాసనతో కలిసి అమెరికా టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. లాస్ ఎంజిల్స్‌లో షాపింగ్, బోటింగ్‌తో షికారు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలోను పోస్ట్ చేసింది.
Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ క్రేజ్‌తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి టైగర్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్ల ఊహాకు తగ్గట్టే ఎన్టీఆర్ 30ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.
Natural Star Nani : న్యాచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ దసరా.. మార్చి 30న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారు. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే 38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు నాని.
తాను అందంగా లేనని.. కేవలం డబ్బుల కోసమే చరణ్ తనను వివాహం చేసుకున్నాడని మొదట్లో చాలా విమర్శలు వచ్చాయని ఉప్పి పేర్కొంది. కానీ అవన్నీ నిజం కాదని ఇప్పుడు వారికి తెలిసిందని చెప్పింది.
తాను తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఎప్పుడో మరిచిపోయానని టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జోడీగా దండు కార్తీక్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా విరూపాక్ష. సరికొత్తగా చిత్రంలోని పాత్ర పరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఈ సినిమాను పలు గ్రామాల్లో రచ్చబండ వద్ద గ్రామస్తులంతా కలిసి వీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 గ్రామాల్లో ఈ సినిమాను బహిరంగ ప్రదర్శన చేశారు. సినిమా చూస్తూ పల్లె ప్రజలు కన్నీళ్లు పెట్టిన వీడియోలు వైరల్ గా మారాయి.
ప్రముఖ తమిళ్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్(mk stalin) 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన క్రమంలో సేతుపతి మాట్లాడారు. ఆ క్రమంలో తనకు రాజకీయాల గురించి మొత్తం తెలుసని..యువత కూడా తెలుసుకోవాలని అన్నారు.
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లు టార్గెట్ చేశాడు సుకుమార్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.
Jr.NTR : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, ప్రభాస్ అభిమానులు.. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ జోష్‌లో ఉన్నారు. తమ హీరోల హిట్ సినిమాలను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్‌తో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ విషయంలో డైలమాలో పడిపోయింది చిత్ర యూనిట్. ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసే పనిలో ఉన్నాయి. కానీ ఆర్సీ 15నే ఈ విషయంలో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు దానిపైనే కసరత్తులు చేస్తున్నట్ట...
Natural Star Nani : నాని చెప్పినట్టుగా.. నిజంగానే ఈ దసరా నిరుడు లెక్కుండదు.. నాని బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేసింది. సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల తనదైన మార్క్ చూపించాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. శ్రీరామనవమి రోజున.. దసరా పండగను థియేటర్లోకి తీసుకొచ్చాడు నాని. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన దసరా.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.
RaviTeja : ఏప్రిల్ 7న రావణాసురగా థియేటర్లోకి రాబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. టైటిల్‌తోనే నెగెటివ్ టచ్ ఇచ్చిన రవితేజ.. ఫస్ట్ టైం రావణాసురగా నెగెటివ్ షేడ్స్ చూపించబోతున్నాడు.