హీరో విక్రమ్ (Vikram), కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతోన్న చిత్రం పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan2). మణిరత్నం(ManiRatnam) దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్1 సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్1(Ponniyin Selvan1) సినిమా గత ...
పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ నువ్వు ఎదగడం చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. భవిష్యత్ లో నువ్వు మరెన్నో విజయాలు, ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని ఆశిస్తున్నా
‘వేయడం నాకు కొత్త కాదు.. నీ ముందు వేయడం నాకు కొత్త’, ‘అర్రె మీరు చేసేది వరలక్ష్మి వ్రతమా’ అంటూ సాగే డైలాగ్ లు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్ లుక్ లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం ఈసారి భారీ యాక్షన్ సీన్స్ చేశాడు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు(Naatu Naatu) పాటకు అంతర్జాతీయ అత్యున్నత సినీ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ ను పలువురు సత్కరిస్తున్నారు. తాజాగా నాటు నాటు పాట రాసిన సినీ గేయ రచయిత చంద్రబోస్(Chandrabose)ను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.
టాలీవుడ్(Tollywood) హీరో అల్లు అర్జున్(Allu arjun) సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. మెగా ట్యాగ్ తో సినీ ఇండస్ట్రీలోకి బన్నీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటన, అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్(Icon Star)గా బన్నీ పేరు సాధించారు. నటుడిగా, డ్యాన్సర్ గా బన్నీ అభిమానులను ఉర్రూతలూగించారు. ఇండియాలోనే టాప్10 సెలబ్రిటీ డ్యాన్సర్లలో అల్లు అర్జున్(Allu arjun) నిలిచారు. నేటితో...
నేచురల్ స్టార్ నాని(Natural star Nani) దసరా సినిమా(Dasara Movie)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కథా నేపథ్యం పరంగా నాని మాస్ లుక్ లో కనిపించనున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్(Heroine Keerthy Suesh) కూడా మాస్ లుక్ లోనే కనిపిస్తోంది. ఈ మూవీలో ఇద్దరి యాస, ఓ వైపు ప్రేమ, మరో వైపు ఎమోషన్, మధ్యలో యాక్షన్ ఇవన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
మాస్ మహారాజ రవితేజ(Ravi teja) తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. అటువంటి రవితేజ తన స్టైల్ కి భిన్నంగా నెగిటివ్ షేడ్స్‌తో కనిపిస్తున్న సినిమా రావణాసుర(Ravanasuara). ఈ మూవీకి సంబంధించి ఇంత వరకూ వదిలిన అప్ డేట్స్‌కి అనూహ్య స్పందన వస్తోంది. రావణాసుర(Ravanasuara) సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
Mega Vs Allu Family : ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఫ్యాన్స్ అయితే మాములుగా రచ్చ చేయడం లేదు. ఆరెంజ్ రీ రిలీజ్, ఆర్సీ 15 టైటిల్‌తో చరణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మార్చి 27న చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
Boyapati Vs Balayya : బాలయ్య, బోయపాటి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలయ్య, బోయపాటిది డెడ్లీ కాంబినేషన్. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు.. ఒక దాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి.
ఇంతలా వీరిద్దరూ దూరమయ్యారో తెలియడం లేదు. కానీ బలమైన కారణం మాత్రం ఉందని తెలుస్తున్నది. చూద్దాం ఇవి విభేదాలా? లేదా ఉత్తుత్తి పుకార్లేనా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేకున్నాడు. రాజమౌళి తర్వాత మరో టాప్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. గేమ్ చేంజర్‌తో చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేదు.
Natural Star Nani : న్యాచురల్ స్టార్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ దసరా.. మార్చి 30న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే నాని దేశమంతా చుట్టేస్తు.. భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే నానికి బాక్సాఫీస్ దగ్గర ఎదురే లేకుండా పోయింది. మిగతా భాషల్లో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా.. తెలుగులో మాత్రం దసరా తప్పితే మరో సినిమా రిలీజ్ అవడం లేదు.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వెయ్యి కోట్ల బిజినెస్ ప్రపోజల్ ఉందనే టాక్ నడుస్తోంది. దాన్ని రీచ్ అవడమే కాదు.. ఇంకా అంచనాలు పెంచేసేలా ప్లాన్ చేస్తున్నాడు సుక్కు.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 పై భారీ అంచనాలున్నాయి. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.