Charan-Jr.NTR : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లను ఒకే స్క్రీన్ పై చూసి తెగ మురిసిపోయారు మెగా, నందమూరి అభిమానులు. కాకపోతే కొన్ని విషయాల్లో కొట్టుకున్నారు.. అది వేరే విషయం లేండి. కానీ చరణ్, తారక్ మల్టీస్టారర్ మాత్రం ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనే కాదు ఆయన భార్య అల్లు స్నేహా(Allu Sneha) కూడా సోషల్ మీడియాలో పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లు స్నేహా ఎక్కువగా ఫిట్ నెస్ వీడియో(Fitness Videos)లను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను పంచుకునే స్నేహారెడ్డ...
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా వీరసింహారెడ్డి(Veerasimhareddy) సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా మలయాళీ భామ హనీరోజ్(Honey Rose) నిలిచింది. తన అందచందాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. 2005లో బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. 2008లో ఆలయం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళ స...
దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) కొడుకు కార్తికేయ(karthikeya) లైన్ ప్రొడ్యూసర్‌గా మంచి క్రేజ్ పొందాడు. ఓ సినిమా(Movie)ను రీజనల్ బౌండరీ దాటించే దాంట్లో కానీ, ప్రమోషన్స్ చేయడంలోగానీ కార్తికేయ దిట్ట. ఈ ఎనర్జిటిక్ లైన్ ప్రొడ్యూసర్ అటు రామ్ చరణ్(Ram Charan)కు, ఇటు ఎన్టీఆర్(NTR)కు ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. ఆర్ఆర్ఆర్(RRR) మూవీ ఆస్కార్‌కు వెళ్లడంలోనూ, నాటు నాటు సాంగ్(Natu Natu Song) ఆస్కార్ గెలవడంలోనూ కార...
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి ఫుల్లు ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇటీవలె మొదలైన తమిళ బ్లాక్ బస్టర్ 'వినోదయ సీతమ్' రీమేక్ షూటింగ్‌ను అనుకున్న సమయానికి కంప్లీట్ చేసేశారు పవన్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జులై 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టాలీవుడ్(Tollywood)లో 'లాహిరి లాహిరి లాహిరి'లో సినిమాతో ఆదిత్య ఓమ్(Aditya Om) మంచి క్రేజ్ పొందాడు. తెలుగు తెరపై ఆయన చాలా యాక్టివ్, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా(Movie) తర్వాత వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు.
Upendra : కన్నడ సినిమాను టాప్ ప్లేస్‌లో నిలబెట్టిన సినిమా కెజియఫ్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు. చాప్టర్ 2తో ఏకంగా 1200 కోట్ల వసూళ్లను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కాంతార.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
Ram Charan : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్.. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్నారు. ట్రిపుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న చరణ్‌కి.. అదిరిపోయేలా బర్త్ డే ట్రీట్ ఇచ్చారు అభిమానులు. చరణ్ కూడా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 15 టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.
Natural Star Nani : న్యాచురల్ స్టార్ నాని 'దసరా' మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. నాని కెరీర్లో చేస్తున్న ఊరమాస్ బొమ్మ ఇదే. అలాగే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎంత రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించడో చూపించేశాడు.
పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సర్జరీ చేసుకోవాలని విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు చేసిన వారిచేతనే గ్లోబల్ స్టార్ (Globar Star) హీరో అంటూ గుర్తింపు పొంది రామ్ చరణ్ ప్రత్యేకత చాటుతున్నాడు.
18 ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌలి (SS Rajamouli), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకు అలరిస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్ (Bollywood)లో విజయవంతమైతే సాయి శ్రీనివాస్ మరో సినిమా అక్కడే చేసే అవకాశం ఉంది.
Jr.NTR : ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ పై.. ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మరిచిపోయిన కోస్టల్ ఏరియాలో ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో యంగ్ టైగర్ మృగాల వేటను చూస్తారని.. చెబుతున్నాడు కొరటాల.
Prabhas : ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్.. రామాయణం ఆధారంగా విజువల్ గ్రాండియర్‌గా.. సుమారు 600కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత.. మరో అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.
Ram charan 15th movie title:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ రోజు చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది. మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్ అని తెలిపింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Prabhas Vs Mahesh : ఇప్పటి వరకు ప్రభాస్, మహేష్ బాక్సాఫీసు దగ్గర పోటీ పడిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండబోతోంది. ఊహించని విధంగా ప్రభాస్‌తో పోటీకి వచ్చేశాడు మహేష్ బాబు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ కె'ని 2024 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు.