RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్‌కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు.
మెగా ఫ్యాన్స్(Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే వేడుకలు భారీ ఎత్తున జరగనున్నాయి. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేలా రామ్ చరణ్ టీమ్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తెచ్చింది. చరణ్ బర్త్ డే కానుకగా స్పెషల్ సీడీపీ(CDP)ని విడుదల చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చాలా రోజుల తర్వాత విరూపాక్ష(Virupaksha) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్(Sukumar) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్‌కు జోడీగా ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తోంది.
ఏజెంట్(Agent) మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 28వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్(Release) చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ''ఏందే..ఏందే'' అనే సాంగ్(Ende Ende Song) విడుదలైంది. ఈ పాటను హిప్ హాప్ తమింజ(Hiphop Taminza) పాడారు.
బాంబే జయశ్రీ(Bombay Jayashri) నిన్నటి రాత్రి తీవ్ర మెడ నొప్పితో కిందపడిపోయారని సన్నిహితులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న జయశ్రీని వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తర్వాతనే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
Manchu Lakshmi : మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవపడడంతో నిజమే అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.
హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్(Shooting) జరుగుతుండగా స్టంట్ చేసే టైంలో అక్షయ్ కుమార్ మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే గాయాలు తీవ్రంగా కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రత్యేకమైన యాక్షన్ సీన్‌ను హోల్డ్‌లో పెట్టి మిగిలిన సీన్...
Manchu Brothers : మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరికీ షాకింగ్ అనే చెప్పాలి.
టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు నరేష్(Naresh) ఈమధ్యనే తన కోయాక్టర్ అయిన పవిత్రా లోకేష్(Pavitra Lokesh)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా(Movie) చేయబోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో తెలుగు, కన్నడ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు మళ్లీ పెళ్లి(Malli Pelli) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో(Glimps Video)ను...
Natural Star Nani : దసరా ప్రమోషన్స్‌తో ధూమ్ ధామ్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 30న ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే నాని దేశవ్యాప్తంగా తిరుగుతు ప్రమోషన్స్ చేస్తున్నాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికా మందన్నా(Rasmika Mandanna) తన వ్యక్తిగత ఫీలింగ్స్, విలువల గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఏ చిన్న విషయం అయినా సరే తాను అంత సులభంగా వదిలిపెట్టనని, నిద్రలేవగానే తన పెంపుడు జంతువులతో సమయం గడుపుతానని అన్నారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలవడం మాత్రం మర్చిపోనని, అలా చేస్తేనే తనకు చాలా ఆనందంగా ఉంటుందని రష్మిక మందన్నా(Rasmika Mandanna) తెలిపారు.
Manchu Family : ఒకే ఒక్క చిన్న వీడియో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టుని రోడ్డున పడేసింది. వాస్తవానికి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది.
Balagam : ఎలాంటి సినిమా అయినా సరే.. హిట్ అయితే ఓకే, కానీ ఫట్ అయితేనే రెండు, మూడు వారాల్లోనే ఓటిటిలోకి దర్శనమిస్తున్నాయి. ఇక చిన్న సినిమాలైతే.. హిట్ అయినా ఫట్ అయినా మాగ్జిమమ్ మూడు వారాల్లో ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
సుబ్రమణ్యం(Subramanyam) కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మలయాళీ కుటుంబం. ఆయన భార్య మోహినీ. ఈ దంపతులకు అజిత్ కుమార్(Ajith Kumar)తో పాటుగా అనుప్ కుమార్, అనిల్ కుమార్ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అజిత్, ఆయన భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరప్ టూర్ లో ఉన్నారు. తండ్రి మరణవార్తతో అజిత్ ఫ్యామిలీ చెన్నై పయనమైంది.
Rishab Shetty : కాంతార సినిమాకు ముందు.. కన్నడలో రిషబ్ శెట్టి అనే హీరో ఒకడున్నాడని అనుకునే వారు. కానీ కాంతరా చూసిన తర్వాత తెలుగు హీరోల ఫీల్ అయ్యారు మనోళ్లు. అంతేకాదు ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు రిషబ్. అంతలా ఆడియెన్స్ పై ఇంపాక్ట్ చూపించింది కాంతారా మూవీ.