హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అతడి మృతితో మలయాళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఈ సందర్భంగా సినీ నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇన్నోసెంట్ తో ఉన్న తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
తెలంగాణ ఇతివృత్తంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఆదివారం నిర్వహించారు. నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, కాసర్ల శ్యామ్, కనకవ్వ తదితరులు సందడి చేశారు.
టాలీవుడ్(Tollywood)లో రూపొందుతోన్న మరో పాన్ ఇండియా మూవీ శాకుంతలం(Shaakuntalam). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్(Gunasekhar) మైథలాజికల్ సబ్జెక్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సమంత(Samantha) శకుంతల పాత్రలో కనిపిస్తోంది. ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి(Sankranti) కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ఓ కొత్త పోస్టర్(New Poster)ను వదిలారు. "సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఎస్ఎస్ఎంబి 28'(SSMB 28)తో సరికొత్త మాస్ అవతార్‌లో జనవరి 13, 2024 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో అలరించనున్నారు" అంటూ ...
మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్1 సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పొన్నియన్ సెల్వన్2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు నిలువనుంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా మణిరత్నం టీమ్ మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను తీసుకొచ్చింది. పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan-2) మ్యూజిక్, ట్రైలర్ లాంచ్‌కు మంచి ముహూర్తాన్ని ప్రకటించింది. మార్చి 29వ తేదిన చెన్నైలోని జవహర్‌లాల్ నెహ...
గీతానంద్(Geethanand) హీరోగా, 90ML ఫేమ్ నేహా సోలం(Neha Solanki)కి హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ గేమ్ ఆన్(Game ON). కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. దయానంద్ ఈ సినిమా(Movie)కు దర్శకత్వం వహిస్తున్నాడు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో మధుబాల(Madhubala), ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas) హీరోగా చేసిన సినిమా విడుదలకు సిద్ధమైంది. మేమ్ ఫేమస్(Mem Famous) అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు రైటర్ గా, డైరెక్టర్ గా సుమంత్ వర్క్ చేస్తూనే హీరోగా కూడా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మంత్రి మల్లారెడ్డి(Mallaa reddy) రిలీజ్ చేశారు. ఈ టీజర్ మొత్తం ఎంటర్‌టైన్మెంట్ గా సాగింది.
మార్చి 27న రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో సెట్స్ లో అందరూ సందడి చేశారు. యూనిట్ సభ్యుల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ నడిచి వచ్చే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు గులాబీ రేకుల వర్షాన్ని కురిపించారు.
Vishwak Sen : విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాస్ కా ధమ్కీ'.. ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్‌తో ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు విశ్వక్. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 8.88 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టాడు. అయితే రెండో రోజు మాత్రం ధమ్కీ లెక్క కాస్త తగ్గింది.
Prashant Neel : ప్రశాంత్ నీల్ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. 2014లో ఉగ్రం అనే సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత 2018లో కెజియఫ్ చాప్టర్ వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
Natural Star Nani : 'దసరా' టైం దగ్గర పడుతోంది.. మార్చి 30న దసరా థియేటర్లోకి రాబోతోంది. దీంతో నాలుగైదు రోజుల ముందే.. ఈ సినిమాకు అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు స్టేట్స్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో దసరా బుకింగ్స్ భారీగా జరుగుతోంది.
Jr.NTR : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Pawan Kalyan : ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజు రోజుకి లేట్ అవుతునే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లునే ఫస్ట్ స్టార్ట్ చేశారు పవన్. కానీ ఈ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్.
Raviteja : గతేడాదికి ఫైనల్ టచ్, ఈ ఏడాదికి సాలిడ్ హిట్.. రెండు రవితేజనే ఇచ్చాడు. ధమాకా చిత్రంతో 100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత.. మెగాస్టార్‌తో కలిసి వాల్తేరు వీరయ్యతో.. 200 కోట్ల హీరోగా సత్తా చాటాడు మాస్ మహారాజా. ఇదే ఊపులో ఇప్పుడు రావణాసురుడిగా రాబోతున్నాడు.
Jr.NTR : ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 30కి ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల చెప్పిన మృగాల కథను నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో.. మృగాలను భయపెట్టే కథే.. ఎన్టీఆర్ 30 అని చెప్పుకొచ్చాడు కొరటాల.