Ponniyin Selvan-2:’పొన్నియన్ సెల్వన్ 2′ కోసం ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్
మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్1 సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పొన్నియన్ సెల్వన్2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు నిలువనుంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా మణిరత్నం టీమ్ మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను తీసుకొచ్చింది. పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan-2) మ్యూజిక్, ట్రైలర్ లాంచ్కు మంచి ముహూర్తాన్ని ప్రకటించింది. మార్చి 29వ తేదిన చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నట్లు ఏఆర్ రెహమాన్(AR Rahman) ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

ఈ మూవీ కోసం ఎటువంటి బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిద్ధం చేస్తున్నారో తెలుపుతూ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan-2) సినిమాలో మొత్తం 7 పాటలు ఉండబోతున్నట్లు వీడియో ద్వారా ఏఆర్ రెహమాన్ తెలిపారు.
పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan-2) సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిషలతో పాటు ఇంకొందరు నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సీక్వెల్ పార్టును తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్గా రిలీజ్(Release) చేస్తున్నారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా(Movie) తెరకెక్కుతోంది.