Bramhanandam: బ్రహ్మానందం కొడుకు నిశ్చితార్థం ఫోటోలు
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోనున్నారు. ఐశ్వర్య కూడా డాక్టరే. ఆదివారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో వేడుకగా జరిగింది.