సాధారణంగా ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడమే గొప్ప విషయం అనుకునే రోజుల్లో, ప్రభాస్ ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ విభిన్న సినిమాల కోసం వేర్వేరు బాడీ లాంగ్వేజ్, లుక్స్ కోసం అతడు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడట. ప్రభాస్ డెడికేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.