WGL: వరంగల్లోని ఎన్ఐటీలో డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ హెచ్. సోనావనేకు ఇండియన్ డీశాలినేషన్ అసోసియేషన్ ( ఇన్డా ఫెలో) ‘ఫెలో’ గౌరవం లభించింది. నీటి శుద్ధికరణ(వాటర్ డిసలి నేషన్) నిర్వహణ రంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇన్డా ఫెలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆయనను అభినందించారు.