GDWL: ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 4 వరకు పొడిగించారని రాజోలి ఎంపీడీవో అబ్దుల్ సాయీద్ ఖాన్ గురువారం తెలిపారు. ఎస్సీ కులాలకు చెందిన అభ్యర్థులు లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గద్వాల్ జిల్లా కేంద్రంలోని EDSC కార్పొరేషన్ ఆఫీస్ మొదటి అంతస్తులో దరఖాస్తులు సమర్పించాలన్నారు.