WGL: కాశిబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ధర్మకర్తగా లకుం భాస్కర్ ఇటీవల నియమితులయ్యారు. ఈ క్రమంలో కాశిబుగ్గ వ్యాపారస్తుల సంఘం తరఫున ఇవాళ ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆలయంలో ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరు సహకరించాలని భాస్కర్ కోరారు.