KMM: కల్లూరు మండలంలో జోరుగా మట్టి మైనింగ్ మాఫియా హల్చల్ చేస్తున్నట్లు గురువారం స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. మట్టి మాఫియా డాన్ చేతిలో బొమ్మలుగా రెవెన్యూ అధికారులు తీరు ఉందని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి 100 గజాల దూరంలో పర్మిషన్ లేకుండా సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.