NLG: నకిరేకల్‌లో విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు సంపత్ కుమార్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సమావేశాల సాకుతో ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, హామీల అమలుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని, సమస్యలు గాలికొదిలేసి, అణచివేతకు పాల్పడితే పతనం తప్పదని హెచ్చరించారు.