AP: మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కావడం తీవ్ర విచారకరం అని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి వాసంశెట్టి సుభాష్ మృతుల కుటుంబాలకు ప్రగఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులక మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.