»Payal Rajput Exclusive Intervew With Dev Tompala Mangalavaaram Movie
Payal Rajput: ఆ సీన్లు చేయడానికైనా నేను రెడీ
బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను లీడ్ రోల్లో నటించిన మంగళవారం చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ విశేషాలోంటో ఇప్పుడు చుద్దాం.
Payal Rajput Exclusive Intervew With Dev Tompala Mangalavaaram Movie
Payal Rajput: ఆర్ఎక్స్100 (RX100) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పంజాబి భామ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) నటించిన మంగళవారం సినిమా ఈ శుక్రవారం థియేటర్లో విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్భంగా హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్య్యూలో పాల్గొన్నారు. డైరెక్టర్ అజయ్ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే నచ్చేసింది, నిజానికి ఆయన స్క్రిప్ట్ చెప్పకపోయినా అజయ్‌తో వర్క్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలిపారు.
సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ఆడియెన్స్ కచ్చితంగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారని పేర్కొంది. ఈ చిత్రం తన లైఫ్ గుర్తిండిపోతుందని, ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంగళవారంలో తనకు పవర్స్ ఉంటాయని వెల్లడించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంతో ఆసక్తికరమైన తెలిపింది. తాను ప్రోఫెషినల్ యాక్టర్ అని ఎలాంటి బోల్డ్ సీన్స్ చేయడానికి కూడా ఆలోచించను అని చెప్పింది. తన పర్సనల్ అండ్ ప్రోఫెషనల్ లైఫ్ గురించి చెప్పిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.