ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ ఈవో వాణి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయ పరిసరా ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారన్నారు.