GNTR: కాకుమానులోని సొసైటీలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కి రుణాలు ఇస్తారా లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు. 3ఏళ్ల క్రితం వైసీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో అక్రమ రుణాలు రూ. 76 లక్షలు ఇచ్చారని కేసు నమోదు చేశారు. ఆ వ్యవహారంతో 3 ఏళ్లుగా ఉన్నతాధికారులు రైతులకు రుణాలు మంజూరు చేయలేదు. ఎవరో చేసిన తప్పుకు నిజమైన రైతులకు రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి చెందుతున్నారు.